Vijay Devarakonda has announced his next movie title. The same ‘happiness’. In this movie, Vijay is playing the role of Samantha opposite Devarakonda | విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. అదే ‘ఖుషి’. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో సరసన సమంత నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఇది వరకు మహానటి సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

#Vijaydevarakonda
#Samantha
#Shivanirvana